
వాతావరణంలో ప్రమాదకర మార్పుల నిరోధం లక్ష్యంగా ఐక్యరాజ్య సమితి కాప్-26 సదస్సు ప్రారంభం కానుంది. కర్బన ఉద్గారాల తగ్గింపు, పునర్వినియోగ ఇంధనాల ప్రోత్సాహంపై అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య చర్చకు సదస్సు వేదిక కానుంది. ప్రపంచ వ్యాప్తంగా దేశాల పారిశ్రామికాభివృద్ధి, ప్రకృతి వైపరీత్యాలు, ఆర్థిక స్వావలంబనలను ఈ సదస్సు నిర్ణయాలు ప్రభావితం చేయనున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థల సత్వరాభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యాల పాత్ర ఎంత? కర్బన ఉద్గారాల నెట్ జీరో లక్ష్య సాధనలో భారత విధానం ఏంటి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.
#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–
source
Darling Swetha taking charge….