April 6, 2025

32 thoughts on “India’s Rejection On NET ZERO | భారత్ నిర్మొహమాటం

  1. గట్టు మీద కూర్చుని నీతులు చెప్తున్న అమెరికా బ్రిటన్ వంటివి ప్రపంచం బొగ్గు లో యాభై శాతం చైనా వాడుతుంది అలాగే ప్రపంచ గ్రీన్ హౌజ్ వాయువుల లో అమెరికా శాతం ఇరవై యెనిమిది శాతం భారత్ కేవలం రెండు పాయింట్ యెనిమిది శాతం.
    ఈ దేశాలు ఏమీ పీకుతున్నాయి.

  2. India cheppindi adi kadu .net zero ardham adi kadu .net zero ante ..entha carbon emissions vadilithe …anthe Malli carbon ni atmosphere nundi toliginchatam ..like plantation,carbon absorption etc …ante mam vaduthune untam kani atmosphere nundi toliginstam ani ardham indirect ga emissions aapamu ani western countries maya chestunnay …..India cheppindi mem bet zero patinchamu kani first of all emissions vadalakunda prevention chestam ani andi …

  3. 24 గంటలు గాలిలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ ను తీసుకొని ఆక్సిజన్ ను విడుదల చేసే ఏకైక వృక్షం రావి చెట్లను మనందరి బాధ్యతగా ప్రతి ఒక్కరూ నెలకి 1 చొప్పున నాటిన చో రెండు సంవత్సరములలో కార్బన్ ఉద్గారాల ద్వారా వచ్చు ఉష్ణమును నివారించవచ్చును గత 100 సంవత్సరములు గా మన దేశములో రావి చెట్ల సంఖ్య గణనీయంగా తగ్గింది ఈ విషయములు పరిశీలించగలరు అందరూ…..

  4. 2100 is too long. Now itself we are seeing many changes. Lot of floods and heavy rains. we will see many changes in coming years. After 20 years, it will be worst. Each person should think of reducing carbon footprint.

  5. Sai garu "NET ZERO" ante ZERO % CO production అని కాదు ఎంత Corbendioxide ఉత్పత్తి చేస్తే అంత వాతావరణం నుండి తొలగించడానికి ప్రయత్నించడం, "అడవులు పెంచడం లాంటివి" ఇది కాలుష్యము production ఆపకుండా సాకులు చెప్పే ప్రయత్నం ఇది USA ఆడుతున్న ఒక పెద్ద డ్రామా CO ను మళ్లీ atmosphere నుండి తొలగించడం అంటే దశాబ్దాలు పడుతుంది, ఈలోపల World మొత్తం కాలుష్యం నిండిపోతుంది, ఇది గమనించిన భారత్ ఇందుకు ఒప్పుకోలేదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *