
2070నాటికి కర్బన ఉద్గారాల రహిత దేశంగా భారత్ ను నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి….. 2030 నాటికి ఇంధన అవసరాల్లో 50 శాతం పునరుత్పాదక వనరులపైనే ఆధారపడేలా చర్యలు చేపట్టినట్లు…… కాప్ -26 సదస్సులో ఉద్ఘాటించారు. వాతావరణ మార్పుల ప్రభావాలను నియంత్రించడంలో భారత్ శక్తికి మించి కృషిచేస్తోందని చెప్పారు. భారత్ తరఫున ఐదు వాగ్దానాలు చేసిన మోదీ… వాటిని పంచామృతంగా అభివర్ణించారు.
#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-
source
జయహో,నవశఖ నవభారత నిర్మాణ రథసారథి గౌరవ శ్రీ నరేంద్ర మోడి గారు…జై,హింద్.🙏💅🙌👍👌🤝✊🔱🌹💐🎆🎉🌄🎠🥥🚩🇮🇳.
Climate change we want to keep clean ness delop green plants through India and we need to protect our resources it's most important for this no need more money. Less money enif
Jai BJP
Jai modi ji love you
Inka 49 years ki modi untada leka bondha pedathara 🤣🤣🤣🤣🤣🤣🤣🤣 mana pillalu kuda india is a developing country ani chaduvukovalsi vasthundhi