
శిలాజ ఇంధన వినియోగం కారణంగా తలెత్తుతున్న వాతావరణ మార్పులు ప్రపంచవ్యాప్తంగా వరదల ప్రమాదాన్ని పెంచుతున్నాయి. ఆఫ్రికా ఖండంలోని దక్షిణ సూడాన్‌లో వరదల కారణంగా వేలాది కుటుంబాలు సర్వం కోల్పోయాయి. అక్కడి చమురు క్షేత్రాలు పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయనడానికి కొన్ని ఆధారాలు బీబీసీకి లభించాయి.
#climatechange #bbctelugu #sudan #africa
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: https://whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N
వెబ్సైట్: https://www.bbc.com/telugu
source
Devuda
భవిష్యత్తులో ఉంటే కరువులు లేదా వరదలే. పంట పండడం చాలా కష్టం. 175 కోట్ల మందిని పోషించడం భారతదేశానికి ఉన్న అత్యంత పెద్ద సమస్య అవ్తుంది. మీ పిల్లలు రెండు పూటలా తిండి తినడం కష్టమే అన మర్చిపోకండి.
బాగా ఆలోచించి పనికిమాలిన చదువులకు ఎక్కువ ఖర్చు చేయండి… ఉద్యోగాలు ఎలాగో ఉండవు
Strong governance lekapovatamto exploit chesi akkadi vatavaranani paduchesi prajalani kastalloki nettestunnaru.
మనషి చేసి తప్పుల్ని ప్రకృతి కడుగుతుంది…. Time పడుతుంది అంతే