April 6, 2025

16 thoughts on “అమెరికాలో అల్లకల్లోలం | America Cyclone Latest Update | Climate Disasters Disrupt Americans | BIG TV

  1. ❤ upar Wala latimay aawaz nahi hotha hai ❤❤❤❤❤
    ❤ Deri hai Andrei nahi hotha hai ❤❤❤❤❤❤❤❤❤❤ yewaru chesina papam wallu anubavichaka thapadu ❤❤❤❤❤❤❤❤❤❤

  2. అమెరికా ఆధిపత్యం కోసం. రెండు దేశాల మధ్య గొడవలు పెట్టి. తనకు అనుకూలంగా ఉన్న దేశానికి ఆయుధాలు అందిస్తూ యుద్ధం చేయిస్తుంటుంది. అందులో భాగంగా. రష్యాపై ఉక్రెయిన్ని ఉసిగొల్పుతోంది. పాలస్తీనా పై ఇజ్రాయిల్ ను ఉసిగొల్పడం. ఇజ్రాయిల్ కు ఆయుధాలు అందిస్తూ పాలిస్తున్న భూ భాగాన ఆక్రమించడం. ఇటువంటివే యుద్ధాలు అనేకం జరిగాయి. అనేక డాలర్ల ఆయుధం వ్యాపారం అమెరికా చేసింది. అమెరికాకి ఆదాయం అధికారం కావాలి. ప్రజల ప్రాణాలు అంటే విలువ గౌరవం లేదు. ఇటువంటి దుర్మార్గమైన అమెరికా దేశానికి. ప్రపంచాన్ని పాలించే హక్కు లేదు. అమెరికా అధికారంలో ఉంటే. అనేక యుద్ధాలు జరుగుతుంటాయి. అనేక మంది చనిపోతున్నారు. పేద దేశాలు మరింత పేద దేశాలుగా మారుతున్నాయి

  3. Karma is back ఎన్నో దేశాల్ని ఏడ్పిస్తు పాలస్తీనా, ఇరాక్, ఏమేన్ హౌతి ప్రజలను చంపిన అమెరికా ను ఆ అల్లాహ్ ఏ శిక్షిస్తాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *