April 21, 2025

38 thoughts on “ఇండియాకు లా నినా ముప్పు..| La Nina Effect On India | El Nino And La Nina | PM Modi | BIG TV

  1. Imd లో పనిచేసే వారు కన్నా బెంగళూరులో జాబ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఎవరినైనా నేను అతనికి జాబ్ ఇస్తే మన ఆంధ్ర రెండు రాష్ట్రాల వారికి కాకుండా ఇండియా కూడా మంచి జరుగుతుంది వెదర్ కచ్చితంగా 99% చెప్పగల ఆంధ్రప్రదేశ్ వెదర్ మీ కన్నా బెటర్

  2. forest ni nasanam chestunnaru wild animals crying yavvariki vinapadadam ledu but god vuntunnaru …wild forest wild animals ki shelter ade nasanam cheste god kopam elanti vastai …n

  3. 2000 nundi ilanti sollu chepthunnaru.. potham kadha career medha concentrate cheyyalee.. realize ayye sariki nenu bokkagadi ga migila.. nammodhu ilanti sollu thammulu, chellelu .

  4. అరే అమ్ముడు పోయిన ఛానెల్ ఈ న్యూస్ కి మోడీ గాడికి ఏం సంబంధం రా లుచ్చా…ఆది ఫోటో పెట్టావ్

  5. అవునా…మా వీధిలో వాన పడితే పక్క వీధిలో పడదు.అమెరికా వాళ్ళు చెప్పారట మా తాత చెప్పేవాడు వాన పడేది బిడ్డ కనేది ఆ దేవుడుకూడ చెప్పలేడు అని

  6. Dear Sirs,
    I worked in Naval Air Stations as Met Officer and retired. IMD or any wx forecasting agency are working 24hours and 365 days. Progress achieved by IMD is commendable . Wx parameters data is not available uniformly to meteorologists over land and Sea. Over land and sea observatories are not available as per laid down standards and collection of data and managing data in data centre in three dimensions in thousands of square kilometers area is difficult. Models are developed and used to forecast severe wx systems improved. In 1977 Vetapalem cyclone caused great human and property loss. IMD improved its forecast and Cyclones are forecasted and lives are saved. Monsoon forecast is also improving with satellites monitoring wx systems , collection of data over Oceans . Be positive. We need more trained people and resources for achieving progress in our forecasting abilities.

  7. imd చెప్పేదంతా చాలావరకు నిజాలు తక్కువగా ఉన్నాయి వీళ్ళు చాలా గొప్పగా చెప్తారు లేదంటే శూన్యం అవుతుంది చాలావరకు వెదర్ మెన్ బెంగళూరులో వర్క్ చేస్తున్నాడు సాయి ప్రణీత్ గురించి మీరు న్యూస్ లేదా ఇంటర్నేషనల్ న్యూస్ గాని జాబు ఇవ్వండి ఆయన గురించి ఆంధ్ర తెలంగాణ ఫర్ఫెక్ట్ గా ప్లానింగ్ గురించి ఇల్లు గురించి వర్షాల గురించి చెప్పే పరిస్థితిలో ఉన్నాడు ఈ టైంలో

  8. నిజం కాదు, అతి ప్రభావం ఉంటుంది,దుస్త శక్తుల నాశనం,కలి ఆట మొదలయ్యాయి,మాయ గురించి ఎవ్వరికి,ఆఖరికి త్రిమూతులు ఫరీషా
    సమయం,కాలం ధర్మ సత్యము, వాళ్ళ కర్మ ను తెలియచేస్తున్నాయి,ఓం శక్తీ

  9. Purohithulu,pandithulu mozaamulu, pastorlu , mee andaru devuni gurinchi marmaanni telusukoni maatlaadaali,prapamchamlo neeti vanthulu leru evaru ,leru dosham andaridi,devudu okka mana deshanni maatrame shrushtinchaledu,anni deshaala prajalu aayana srushti,kaabatti no body can left him.

  10. మా ఊర్లో చెరువు నీళ్లతో నుండి ఇప్పటికి 25 ఏళ్ళు అయింది ఒక్కసారి కూడా సరేనా వర్షం పడింది లేదు చెరువు నిండింది లేదు 25 ఏళ్ల నుంచి కరువుతో అల్లాడుతూ ఉన్నాం….

  11. మేడం ఏదైనా పనికొచ్చే వార్తలు ఉంటే చెప్పండి మేడం అంటారు. ఏదో భూకంపాలు అంటారు సునామీలు అంటారు తుఫాన్లు అంటారు వర్షాలు అంటారు మా ఊరికి ఏదీ లేదు ఆఖరికి…

  12. నాకు ఉన్న అవగాహన మేరకు లానినో న్యూట్రల్ గా ఉంటే మంచి వర్షాలు కురుస్తాయ అదే ఎలినినో న్యూట్రల్ గా ఉన్న ప్రమాదం లేదు 2023 లో ఎలినినో డిసెంబర్ నెలలో పీక్ స్టేజి చూసాం

  13. నో డౌట్ cbn వచ్చాడు.. ఇంక వానలు ఉండవు….మా ap ప్రజలకు ఏ వాతావరణం శాఖ చెప్పనకర లేదు….మాకు పరిస్థితి ఎలా ఉంటుంది ప్రతి రైతు చెబుతాడు….😂😂😂😂😂😂

  14. Nature ne , evolution kosam destroy cheste.. eelane vuntadhi.. okka road kosam, railway line kosam ,, lakhs lo trees , ponds poyayi.. Inka eelane vuntadhi .. inthaku minchi vuntadhi inko 10yrs lo

  15. భారత దేశం ద్వీపకల్పం కానుక వాతావరణం అంచనాలు తారుమారు ఐతాయి. అంతర్జాతీయ వాతావరణం అంచనాలు లేదా జాతీయ వాతావరణ శాఖ అంచనాలు కూడా 50% మాత్రమే అనుకూలంగా ఉంటాయి అందుకే వాతావరణ శాఖ అంచనాలు తారుమారు ఐతాయి. నా అంచనా ప్రకారం ఈ సారి గాల్లో కార్బన్ శాతం పెరిగింది కావన వర్షాలు అధికంగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి ఇది ప్రపంచ వ్యాప్తంగా వర్తిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *