April 7, 2025

31 thoughts on “Sustainable Development and Environmental Protection in Telugu || Learning Star Telugu || TOP 100

  1. ***ఒకసారి వాడి పారేసే 16 రకాల ప్లాస్టిక్ వస్తువుల పై 1 July 2022 నుంచి నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర పర్యావరణ,అటవీ మంత్రిత్వ శాఖ తెలిపింది

  2. అయ్యా…. మీరు దేవుడయ్యా….. దీనిలో తప్ప మరెక్కడా క్వశ్చన్ లు రావు…. రాబోవు…. అంతే… ఇదీ ఫైనల్…. ఇది fix

  3. Question no 32 update:
    ప్రస్తుతం భారతదేశంలో ఉన్న రామ్సార్ సైట్ల సంఖ్య – 80
    భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో (16) ఎక్కువగా రాంసార్ సైట్లు ఉన్నాయి ..

  4. భారతదేశంలో పులుల సంఖ్య

    **All India Tiger Estimation-2022 ప్రకారం అయితే- 3167
    (Report released on 9 April 2023)

    **Tiger Census-2022 ప్రకారం – 3682
    (Report released on 29 July 2023)

  5. ప్రస్తుతం భారతదేశంలోని Tiger Reserves సంఖ్య ఎంత – 55

    54) వీరంగనా దుర్గావతి- Madyapradesh(2023)
    55) దోల్పూర్ కరౌలి –
    Rajasthan(2023)

Leave a Reply to @anandyadav8874 Cancel reply

Your email address will not be published. Required fields are marked *