April 25, 2025

21 thoughts on "India Net Zero Report భారత్ పై ఏడుపు"

  1. సెక్యూలర్ ముసుగులో బీజేపీ మీద కోపంతో హిందూ దేవతలని దూషించే ఫారూఖ్ గాడిని తీసుకొచ్చి పోలీస్ బందోబస్తు ఇచ్చి మరీ విద్వేషాలు రెచ్చగొట్టిన #KTR మరియు #KCR గార్ల్నని వచ్చే ఎన్నికలలో బొందపెట్టాలి మిత్రులారా !! #JaiHind 🇮🇳

  2. నిజాయితీగా మాట్లాడే వారిపట్ల నిష్టూరంగానే వ్యవహరిస్తారు. అదే ప్రగల్భాలు, బీరాలు పలికి పనికి ఎసరు పెట్టే వారిని పల్లకిలో పెట్టి ఊరేగిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగులు పనిచేసే చోట్ల ఎప్పటినుంచో ఇదే తంతు కొనసాగుతూ వస్తోంది. దీన్నే నిర్వహణ వ్యూహం(management strategy) గా గొప్పగా ఊహించుకొని దాన్ని అమలు జరుపుతూ కొందరు జబ్బలు చరచుకుంటూంటారు.

  3. ఓ అయితే వాతావరణ కాలుష్యం విషయంలో ప్రపంచం దేశాల్లో ఒక భరతదేశం మాత్రమే జాగ్రత్తగా నిలబడి పనులు చెస్తే ప్రపంచం మోతం కాలుష్యం లేకుండా మారిపోతుంది అనుకునే మూర్ఖులు ఉన్నారు అన్నమాట.. సరే కాలుష్యం పైన ఈ మధ్య వచ్చిన రిపోర్ట్ లో ప్రపంచం దేశాల్లో ఉన్న యూరోపియన్ దేశాలు మోతం కలిపి చేస్తున్న కాలుష్యంతో పోల్చితే కూడా దానికి సమానంగా భరతదేశం లేదు అని తెలుస్తోంది మరి ఎవరు ఎక్కువ కాలుష్యనికి కారణం అవుతున్నారు అంటారు?? తప్పుడు పనులు చేయడం దానికి ఇలా పక్క వారి పైన తోసేయడం చేస్తున్నారు అంటే సిగ్గు లేని స్వార్థపు జన్మలు కాకపోతే ఇంకా ఎవరు అవుతారు..

  4. భారతదేశం వ్యవసాయ ప్రాధాన్య దేశం, ఏమైనా డెవలప్ చేయాలని అంటే ముందు దీనిని డెవలప్ చేస్తే బాగుంటుంది కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు.

Leave a Reply to @shivadhfm2459 Cancel reply

Your email address will not be published. Required fields are marked *